పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం | Drone scare near Parliament building | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం

Published Sat, Oct 17 2015 10:24 PM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం - Sakshi

పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో విజయ్ చౌక్ వద్ద డ్రోన్లను  శనివారం పోలీసులు గుర్తించారు. దీంతో పార్లమెంట్ వద్ద భద్రతను అధికారులు పటిష్టం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంట్ లోని నార్త్, సౌత్ బ్లాక్ మీదుగా వెళ్లిన డ్రోన్ ను అక్కడున్న వారు గుర్తించారు. అది నో ఫ్లైయింగ్ జోన్ కావడంతో పోలీసులు ఈ సంఘటన పై అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement