
సాహసోపేతం: బిల్‌గేట్స్
న్యూఢిల్లీ: మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేత చర్య అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. భద్రతా ప్రమాణాలతో వచ్చిన కొత్తనోట్లతో దేశంలోని చీకటి ఆర్థిక వ్యవహారాలకు కళ్లెం పడుతుందని బుధవారం నీతిఆయోగ్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు.