
అంబానీ ఇంట్లో అగ్ని ప్రమాదం
ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ‘అంటీలియా’లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
భవనంలోని తొమ్మిదో అంతస్తు టెర్రస్‌పై మంటలు ప్రారంభమై.. సమీపంలోని 4జీ సెల్ టవర్‌కు వ్యాపించినట్లు చెప్పారు. 6 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయన్నారు.
