ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Fire breaks out in a godown in Kandivalli East(Mumbai), 12 fire tenders at the spot | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Dec 7 2015 1:59 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ముంబైలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై: ముంబైలో  సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు ముంబైలోని దాము నగర్ మురికి వాడలో సిలిండర్లు పేలడం వలన ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగసిపడుతున్న అగ్నికీలల్ని సుమారు 12 అగ్నిమాపక శకటాలు తీవ్రంగా ప్రయత్నించి అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సిలిండర్లు దగ్థం కావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement