ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు | flight service betwwen new delhi and visakha | Sakshi
Sakshi News home page

ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు

Published Fri, Sep 23 2016 4:52 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు - Sakshi

ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి సాయంత్రం వేళల్లో విమాన సౌకర్యం విషయంలో విశాఖ వాసుల కల నెరవేరబోతోంది. అక్టోబర్ 28 నుంచి సాయంత్రం వేళల్లో ఢిల్లీ- విశాఖకు విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ గురువారం ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం( ఫైలట్ నంబర్ జిఇ-337) సాయంత్రం 7.50 కు బయలుదేరి విశాఖపట్నం కు 10.10 కు చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement