ఉచిత వై-ఫై | Free Wi-Fi in Bengaluru | Sakshi
Sakshi News home page

ఉచిత వై-ఫై

Published Thu, Jan 1 2015 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

ఉచిత వై-ఫై

ఉచిత వై-ఫై

బెంగళూరు: బెంగళూరుతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు  చేస్తోంది.  ఫిబ్రవరి నుంచి ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ చెప్పారు

అయితే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులోని 110 ప్రాంతాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాలలో మూడు మూడు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయం  కల్పించనున్నట్లు పాటిల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement