భూసేకరణ బిల్లుకు సవరణలు | government makes changes in land bill | Sakshi
Sakshi News home page

భూసేకరణ బిల్లుకు సవరణలు

Published Tue, Mar 10 2015 11:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

government makes changes in land bill

రాజ్యసభలో భూసేకరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం కొంత వెనుకడుగు వేయకతప్పలేదు. ఈ బిల్లుపై మంగళవారం ఎగువసభలో ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇతర పార్టీలను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా భూసేకరణ బిల్లుకు మార్పుచేర్పులను చేసింది మోదీ ప్రభుత్వం.

 

ఈ మేరకు భూమిని కోల్పోయే రైతులకు తర్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు మెరుగైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను తప్పనిసరి చేస్తూ పలు కీలక సవరణలు చేసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement