త్రిపుర గవర్నర్కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు | GOVERNOR Tripura Governor gets additional charge of Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

త్రిపుర గవర్నర్కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు

Published Wed, Jun 29 2016 5:43 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

త్రిపుర గవర్నర్కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు

త్రిపుర గవర్నర్కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు

న్యూఢిల్లీ: త్రిపుర గవర్నర్ తథగట రాయ్కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాష్ట్రపతి భవన్ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా అనారోగ్యంతో సెలవుపై ఉన్న కారణంగా తథగట రాయ్కు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అయితే రాజ్కోవా సెలవు కాలాన్ని మాత్రం రాష్ట్రపతి భవన్ తెలుపలేదు. రాజ్కోవా(72) అనారోగ్యంతో మంగళవారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement