ఢిల్లీ: నమోదుకాని నగదు వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి నిలిపాల్సిన అవసరం ఉందని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రత్యేకంగా షాపింగ్ మాల్స్ ఆర్థిక కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని పేర్కొంది. పన్ను ఎగవేతను తీవ్ర నేరంగా పరిగణించాల్సిన ఉందన్న సిట్, విదేశాల్లోని భారతీయుల దాచిన డబ్బుపై ఆయా దేశాల వివరాల వెల్లడించేలా ఒత్తిడి తీసుకురావాలని తెలిపింది.