ఎంబీబీఎస్ సీట్ల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీరును కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తప్పుబట్టారు. వైద్య కళాశాలలు,
ఎంసీఐపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీరును కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తప్పుబట్టారు. వైద్య కళాశాలలు, యాజమాన్యాలు నిబంధనలను అనుసరించకపోతే, విద్యార్థులను శిక్షించడం ఏమిటన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో కోత విధించడం అంటే అనేక మంది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడమే అన్నారు.