
బిహార్ : హైఓల్టేజ్ కరెంటు ప్రసరిస్తున్న వైరు తిగి స్కూల్ వ్యాన్‌పై పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, 11 మందికి పైగా గాయాలపాలైయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని బనియపుర్‌లో చోటు చేసుకుంది. హైఓల్టేజ్ వైరు వ్యాన్‌పై పడ్డంతో విద్యార్థులకు కరెంటు షాక్ కొట్టింది. అందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా ఉండగ తర్వాత ఇద్దరు విద్యార్థులు మరణించారు. విద్యార్థులు ఆ సమయంలో షాక్ కొట్టి విలవిలాడారని స్థానికులు తెలిపారు. ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment