హిందూ ఓ అశబ్దం: మొయిలీ | 'Hindu' word invented by Muslims: Veerappa Moily | Sakshi
Sakshi News home page

హిందూ ఓ అశబ్దం: మొయిలీ

Published Mon, Sep 22 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

హిందూ ఓ అశబ్దం: మొయిలీ - Sakshi

హిందూ ఓ అశబ్దం: మొయిలీ

సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో   మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభివర్ణించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా ఆ పదం లేదన్నారు. ముస్లింలను, మిగిలిన వర్గాల వారి నుంచి వేరుచేయడానికే అటువంటి పదాలను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త జవరేగౌడ మాట్లాడుతూ పురోహితులు ఉన్నంత వరకూ దేశంలో శాంతి ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement