కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్‌ | IAF MI 17 Crashed In Uttarakhand | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్‌

Published Tue, Apr 3 2018 10:09 AM | Last Updated on Tue, Apr 3 2018 10:09 AM

IAF MI 17 Crashed In Uttarakhand - Sakshi

కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌

కేదార్‌నాథ్‌, ఉత్తరాఖండ్‌ : భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. ల్యాండింగ్‌ సమయంలో ఐరన్‌ గిర్డర్‌ను హెలికాప్టర్‌ను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి.

రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేస్తుండంగా ఐరన్‌ గిర్డర్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement