యెమెన్కు 2 నౌకలను పంపిన కేంద్రం | India sends two passenger ships to Yemen | Sakshi
Sakshi News home page

యెమెన్కు 2 నౌకలను పంపిన కేంద్రం

Published Mon, Mar 30 2015 12:38 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

India sends two passenger ships to Yemen

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నౌకలను పంపింది.  సోమవారం కొచ్చిన్ పోర్టు అధికారులు ఈ విషయాన్నివెల్లడించారు. అంతకుమందు ఈ రోజు ఉదయం యెమెన్కు ఎయిర్ ఇండియా విమానాన్ని పంపారు. యెమెన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడున్న భారతీయులను కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement