విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం | India, South Australia can work together: Smriti Irani | Sakshi
Sakshi News home page

విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం

Published Sat, Aug 23 2014 9:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం

విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం

న్యూఢిల్లీ: భారత్, దక్షిణ ఆస్ట్రేలియా పరస్పర సహాకారంతో విద్య రంగంలో కలసి పనిచేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా మంత్రి జే వెదరిల్ శుక్రవారం స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు.


ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, వైమానిక, రక్షణ, పునరుత్పాదక శక్తి, నీటి నిర్వహణ, ఖనిజ వనరులు తదితర రంగాల్లో భారత్తో కలసి పనిచేసేందుకు దక్షిణ ఆస్ట్రేలియా ఆసక్తి చూపినట్టు స్మృతి చెప్పారు. దేశంలోని పలు ప్రఖ్యాత విద్యా రంగ సంస్థలు, ఆస్ట్రేలియా సంస్థలతో కలసి పనిచేస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement