జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్ | Inmates rewarded for good behaviour with dance show in jail | Sakshi
Sakshi News home page

జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్

Published Thu, Jan 28 2016 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్

జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్

సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడం గురించి ఇప్పటి వరకు మనం  విన్నాం. కానీ కర్నాటకలోని విజయ్ పుర్  జైలులో ఖైదీల కోసం ఏకంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
 బయట నుంచి తీసుకు వచ్చిన వారితో విజయ్ పుర్ జైలులో రిపబ్లిక్ డే రోజు డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం పై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. జైళ్ల శాఖ డీజీపీ కే. సత్యనారాయణ ఇప్పటి వరకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement