ఇస్రో ‘జీశాట్‌-30’ శాటిలైట్‌ ప్రయోగం సక్సెస్‌.. | ISRO GSAT-30 Satellite Launched Successfully | Sakshi
Sakshi News home page

ఇస్రో ‘జీశాట్‌-30’ శాటిలైట్‌ ప్రయోగం సక్సెస్‌..

Published Fri, Jan 17 2020 11:04 AM | Last Updated on Fri, Jan 17 2020 11:06 AM

ISRO GSAT-30 Satellite Launched Successfully - Sakshi

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన జీశాట్‌-30 శాటిలైట్‌ ప్రయోగం విజయవంతమైంది. టెలివిజన్‌ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఫ్రెంచ్‌ భుభాగంలోని కౌరు నుంచి భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రయోగం జరిగిందని ఇస్రో తెలిపింది. ఏరియన్‌ 5 వాహక నౌక జీశాట్‌-30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది.  3,357 కిలోల బరువున్న జీశాట్‌-30 ఉపగ్రహం.. చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement