రేపు రాష్ట్రపతి, ప్రధానితో కేసీఆర్ భేటీ | K chandra sekhar rao to meet Pranab, Narendra modi | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రపతి, ప్రధానితో కేసీఆర్ భేటీ

Published Fri, Jun 6 2014 8:29 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

రేపు రాష్ట్రపతి, ప్రధానితో కేసీఆర్ భేటీ - Sakshi

రేపు రాష్ట్రపతి, ప్రధానితో కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఆయన ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.

తొలుత ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమవుతారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలను కేసీఆర్ కలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement