మద్య నిషేధంతో మాఫియాకు బాటలు | Kamal Haasan opposes prohibition in Tamil Nadu, says dry regime will lead to creation of 'mafia' | Sakshi
Sakshi News home page

మద్య నిషేధంతో మాఫియాకు బాటలు

Published Fri, Mar 2 2018 3:03 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

Kamal Haasan opposes prohibition in Tamil Nadu, says dry regime will lead to creation of 'mafia' - Sakshi

చెన్నై: మద్య నిషేధం అమలైతే అది మాఫియా ఏర్పాటుకు దారితీస్తుందని సినీ నటుడు, మక్కల్‌ నీతి మయ్యమ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ అభిప్రాయపడ్డారు. అందుకే తాను మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం ‘ఆనంద వికటన్‌’ తమిళ పత్రికలో వచ్చింది. నిషేధం అమలైతే కల్తీ మద్యం మాఫియా పుట్టుకొస్తుందని తెలిపారు. మద్యం తాగడం తగ్గించే వీలుంది కానీ, ప్రజలను ఆ అలవాటు నుంచి దూరంగా ఉంచటం కష్టమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement