రాజ్యసభ సభ్యుడిని వరించిన గవర్నర్ పదవి | Kaptan Singh Solanki new Haryana governor | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యుడిని వరించిన గవర్నర్ పదవి

Published Sat, Jul 26 2014 8:33 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

రాజ్యసభ సభ్యుడిని వరించిన గవర్నర్ పదవి - Sakshi

రాజ్యసభ సభ్యుడిని వరించిన గవర్నర్ పదవి

న్యూఢిల్లీ: హర్యానా నూతన గవర్నర్గా బీజేపీ సీనియర్ నాయకుడు కప్టన్ సింగ్ సోలంకి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ జగన్నాథ్ పహడియా పదవి కాలం నేటితో (శనివారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో సోలంకిని జగన్నాథ్ స్థానంలో నియమించినట్లు పేర్కొంది.  జగన్నాథ్ పదని నుంచి తప్పుకోగానే కప్టన్ సింగ్ సోలంకి బాధ్యతలు స్వీకరిస్తారని ఆ ఆదేశాలలో పేర్కొంది. మధ్యప్రదేశ్ కు చెందిన కప్టన్ సింగ్ సోలంకి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement