బిహార్లో పట్టాలు తప్పిన రైలు | Katihar-Amritsar Amrapali Express derailed near Bihar's Khagaria | Sakshi
Sakshi News home page

బిహార్లో పట్టాలు తప్పిన రైలు

Published Sun, Dec 20 2015 8:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

బిహార్లో పట్టాలు తప్పిన రైలు

బిహార్లో పట్టాలు తప్పిన రైలు

పట్నా: బిహార్లో రైలు ప్రమాదం జరిగింది. ఖగారియాలోని పస్రాహ స్టేసన్ సమీపంలో కటిహార్-అమృత్సర్ అమ్రపాలి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఏడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. పట్టాలు తప్పిన వాటిలో ఐదు స్లీపర్, రెండు  ఏసీ బోగీలున్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. సహాయక బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement