బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల | Kiss of Love in Bengalore | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల

Published Tue, Nov 18 2014 9:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల

బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల

 బెంగళూరు: మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన 'కిస్ ఆఫ్ లవ్' ఇప్పుడు ఉద్యాన నగరి బెంగళూరును తాకనుంది. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement