బీహార్లో మందు పాతర పేలి 8 మంది పోలీసుల మృతి | Landmine blast in Bihar: 8 policemen died | Sakshi
Sakshi News home page

బీహార్లో మందు పాతర పేలి 8 మంది పోలీసుల మృతి

Published Tue, Dec 3 2013 6:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

Landmine blast in Bihar: 8 policemen died

పాట్నా(ఐఏఎన్ఎస్): బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మందు పాతర పేలి  8 మంది  పోలీసులు మృతి చెందారు. మందు పాతర పేలడంతో పోలీస్ జీపు తునాతునకలైంది. ఆ జీపులో ఉన్న 8 మంది  పోలీసులు దుర్మరణం చెందారు.

ఈ ఘటన తాడ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ కుమార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement