లాయర్ పని చేయకపోవడంతో క్లయింట్ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీనికి ఆగ్రహించిన లాయర్ ఆ వ్యక్తిని చితకబాదాడు. న్యాయం చేయాల్సిన న్యాయవాదే ఇలా ఉంటే నా దేశంలో ఇంకెక్కడుంది న్యాయం.. అని క్లైంట్ మెరపెట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లయింట్‌ని చితకబాధిన లాయర్..!
Published Wed, Sep 20 2017 8:23 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
ఉత్తరప్రదేశ్: ప్రస్తుతం ఏ పని జరగాలన్నా పైసలివ్వాల్సిందే. అలా అని డబ్బు ఇచ్చినంత మాత్రనా పని జరుగుతుందనుకుంటే పోరపాటే. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తన చలానా సమస్యను పరిష్కరించాలని ఓ వ్యక్తి లాయర్‌కి రూ. 5000 చెల్లించారు.

Advertisement
Advertisement