కశ్మీర్లో స్వల్ఫ భూకంపం | Light intensity quake hits J&K | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో స్వల్ఫ భూకంపం

Published Thu, Mar 19 2015 3:25 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

Light intensity quake hits J&K

శ్రీనగర్: కాశ్మీర్లో స్వల్ఫ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.15గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.87 తీవ్రతతో ఇది నమోదైనట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్, జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ చోటుచేసుకోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement