‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’ | Madhya Pradesh Education Minister orders students to answer roll call with ‘Jai Hind’ | Sakshi
Sakshi News home page

‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’

Published Wed, Sep 13 2017 11:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:20 PM

‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’ - Sakshi

‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’

సాక్షి, భోపాల్‌: స్కూల్లో టీచర్లు హాజరు తీసుకునేప్పుడు ఎస్‌ సర్‌/ మేడమ్‌ అనే బదులు జైహింద్‌ అనాలని సాత్నా జిల్లా ప్రైయివేట్‌ స్కూల్‌ విద్యార్థులకు మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా సూచించారు. దీంతో విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల్లో అమలు చేస్తామన్నారు. ఇది ప్రయివేట్‌ స్కూల్‌ విద్యార్థులకు ఒక సలహా మాత్రమేనని షా పేర్కొన్నారు. చిత్రకూట్‌లో జరిగిన ప్రిన్సిపాల్స్‌, టీచర్ల డివిజనల్‌ స్థాయి సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement