నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 18Th January | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Published Sat, Jan 18 2020 6:22 AM | Last Updated on Sun, Jan 19 2020 6:08 AM

Major Events On 18Th January - Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌: బైంసా మున్సిపల్‌ ఎన్నికలపై నేడు నిర్ణయం
రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన పరిశీలకుడి నివేదిక

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌
చిత్తూరు: నేటి నుంచి హార్సిలీహిల్స్‌పై అడ్వెంచర్‌ ఫెస్టివల్‌
రెండు రోజుల పాటు సాహస క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు

అమరావతి: నేటి  నుంచి ప్రారంభం కానున్న రహదారి భద్రతా వారోత్సవాలు
ఈ నెల 25 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

జాతీయం
న్యూఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం
ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో చిన్నారిపై లైంగిక దాడి కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది
2013లో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు దుండగులు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు

స్పోర్ట్స్‌
నేడు హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ మహిళల టెన్నిస్‌ ఫైనల్‌
షువై పెంగ్‌-షువై ఝంగ్‌తో సానియా మీర్జా-నదియా జోడీ ఢీ

భాగ్యనగరంలో నేడు..
త్యాగరాయ ఆరాధనోత్సవం 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 10 గంటలకు

యాక్షన్‌ నెట్‌వర్క్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: ట్రిబుల్‌ఐటీ హైదరాబాద్‌ 
క్యాంపస్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 
ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ లలిత కళా ప్రదానోత్సవం 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు

ఎంటీఆర్‌ ఫుడ్స్‌ తెలుగు రుచులు 
వేదిక: బంజారా ఫంక్షన్‌హాల్, రోడ్‌ నం.1,  బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్‌ మ్యూజిక్‌ బై వై రామప్ప 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

కామెడీ నైట్‌  
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 

వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
వీణ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 

ల్యాంప్‌ షేడ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

డ్రాయింగ్‌ క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

లైఫ్‌ స్కిల్స్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

క్లాసికల్‌ ఒడిస్సీ డ్యాన్స్‌ వర్క్‌షాప్‌ 
వేదిక:అనాహతయోగాజోన్,సికింద్రాబాద్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

భరతనాట్యం వర్క్‌షాప్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: రాత్రి 8 గంటలకు 

ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్స్‌ బై గో స్వదేశీ  
వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్‌ గార్డెన్స్, సికింద్రాబాద్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 

ఇండియా ఇంటర్నేషనల్‌ హలాల్‌ఎక్స్‌ ఫో 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ 
వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, 
రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌ 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు

పెయింటింగ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా, అవనీ రావ్‌ ఆర్టిస్ట్‌ స్టూడియో,  
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఆస్ట్రేలియా ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్,  బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement