ఆంధ్రప్రదేశ్
►విజయవాడ: అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా నేడు వైఎస్సార్‌సీపీ ర్యాలీ
బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు శాంతి ర్యాలీ
హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి,ఎమ్మెల్యే విష్ణు, వైఎస్సార్‌సీపీ నేతలు
►నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం
తెలంగాణ
హైదరాబాద్: నేడు ప్రొఫెసర్ కాశింను సీజే ముందు హాజరుపర్చనున్న పోలీసులు
కాశిం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు
జాతీయం
►మహారాష్ట్ర: నేడు షిర్డీ బంద్
►బాబా ఆలయం తెరిచే ఉంటుందన్న సాయి ట్రస్ట్
►దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ట్రస్ట్
►భక్తులకు ఇబ్బందిలేకుండా షిర్డీ బంద్‌కు స్థానికుల పిలుపు
►మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు షిర్డీలో స్థానికుల నిరసనలు
స్పోర్ట్స్
►నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే
►బెంగుళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్
►మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
►ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డే
►నేడు కివీస్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌కు భారత్ జట్టు ఎంపిక
►టెస్టు జట్టులోకి కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం
నగరంలో నేడు
►మ్యూజిక్ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్ అకాడమీ
వేదిక : రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్లే ఆన్ ఉమెన్ ఎంపవర్‌మెంట్
వేదిక: రవీంద్ర భారతి
సమయం: ఉదయం 10 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ మెకానికల్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
వేదిక: బెస్ట్ వెస్టర్న్ అశోక, లక్డీకాపూల్
సమయం: ఉదయం 9 గంటలకు
►శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్ మ్యూజిక్ బై శివపార్వతి టీం
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►చిత్రహార్ సండేస్ విత్ డీజే ప్రీత్
వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్
సమయం: రాత్రి 8 గంటలకు
అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
ఫ్లూట్ క్లాసెస్ బై షషాంక్ రమేష్
సమయం: ఉదయం 11 గంటలకు
►క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్
సమయం: ఉదయం 10 గంటలకు
►ఫ్రీ యోగా క్లాసెస్
సమయం: ఉదయం 11 గంటలకు
►పెయింటింగ్ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు
►వీకెండ్ చెస్ క్లాసెస్
సమయం: ఉదయం 10 గంటలకు
►జ్యువెలరీ మేకింగ్ వర్క్‌షాప్
సమయం: ఉదయం 11 గంటలకు
►లాటిన్ డ్యాన్స్ క్లాసెస్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►వీణ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►పోయెట్రీ క్లాసెస్
సమయం: ఉదయం 10:30 గంటలకు
►డ్రాయింగ్ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►లైఫ్ స్కిల్స్ వర్క్‌షాప్
సమయం: ఉదయం 10 గంటలకు
►భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ ఫర్ఫామెన్స్
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
►తెలుగు కల్చర్ సంక్రాంతి
సమ్మేళనం విత్ తెలంగాణ గవర్నర్
వేదిక: ఓం కన్వెన్షన్, నార్సింగి
సమయం: ఉదయం 11 గంటలకు
►సాక్షం సైకిల్ డే –2020
వేదిక: అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి
సమయం: ఉదయం 7 గంటలకు
►దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో
వేదిక: తాజ్‌కృష్ణ , బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►తెలుగు ఫుడ్ ఫెస్టివల్
వేదిక: బంజారా ఫంక్షన్‌హాల్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11–30 గంటలకు
►క్లాసికల్ ఒడిస్సీ డ్యాన్స్ వర్క్‌షాప్
వేదిక:అనాహతయోగా జోన్,సికింద్రాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బై సూత్ర
వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
సమయం: ఉదయం 10 గంటలకు
►భరతనాట్యం వర్క్‌షాప్
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: రాత్రి 8 గంటలకు
►ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ బై గో స్వదేశీ
వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 11 గంటలకు
►ఇండియా ఇంటర్నేషనల్ హలాల్ ఎక్స్ ఫో
వేదిక: హైటెక్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్
వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్,
రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►మిస్టర్ అండ్ మిస్ ఫర్‌ఫెక్ట్ హైదరాబాద్ 2020
వేదిక: సీఎంఓఎఫ్ గ్లోబల్, మాదాపూర్
సమయం: ఉదయం 9 గంటలకు
►పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా, అవనీ రావ్ ఆర్టిస్ట్ స్టూడియో,
సమయం: ఉదయం 11 గంటలకు
►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్
వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
సమయం: ఉదయం 10 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment