
తెలంగాణ
►కోవిడ్-19 (కరోనా వైరస్) పై చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది
►నేటి నుంచి 25వరకు చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత
►నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
►పరీక్షలకు హాజరుకానున్న 5.34లక్షల మంది విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్
►నేటి నుంచి 31వరకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
►నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనం రద్దు
►నేటి నుంచి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిపివేత
►మార్చి 31వరకు పూజలు నిలిపివేసిన దేవాదాయశాఖ
జాతీయం
►నేడు రాత్రి 8గం.లకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
►నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్న తరుణ్ గొగోయ్
భాగ్యనగరంలో నేడు :
►వేదిక: రవీంద్ర భారతి
బుక్ రిలీజ్ ఫంక్షన్ బై కసిరెడ్డి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►గీత్ గీతా చల్ బై అబ్దుల్ ఖాదీర్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5 గంటలకు
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►వీకెండ్ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు
►హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్‌టైల్ వర్క్‌షాప్ బై క్రియేటివ్ బి
వేదిక: సప్తపరి్ణ, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►2020: టెక్నో కల్చరల్ ఫెస్టివల్
వేదిక: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ
సమయం: ఉదయం 9 గంటలకు
►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
►డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృతఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు