►తెలంగాణ
హైదరాబాద్: నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌కు గవర్నర్ విందు
రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్న గవర్నర్ తమిళిసై
ఇండియన్ రెడ్‌క్రాస్ మొబైల్ యాప్ ఆవిష్కరించనున్న రాష్ట్రపతి
►ఆంధ్రప్రదేశ్
కర్నూలు: నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ పర్యటన
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న గవర్నర్
ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించనున్నగవర్నర్ హరిచందన్
మధ్యాహ్నం కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్
►జాతీయం
న్యూఢిల్లీ: నేడు రాజ్‌ఘాట్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహం
మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
అసోం: డిబ్రూగఢ్‌లో నేడు కర్ఫ్యూ సడలింపు
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరుకు కర్ఫ్యూ సడలింపు
కటక్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే
కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచిన జట్లు
భాగ్యనగరంలో నేడు..
►ది సండే ఫ్యామిలీ బ్రంచ్
వేదిక– ది గోల్కొండ
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
లమాకాన్ , బంజారాహిల్స్
►పైథాన్ కోడింగ్ వర్క్‌షాప్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►ట్రైల్స్ ఆఫ్ డీసెంట్ – బుక్ రిలీజ్
సమయం– సాయంత్రం 4 గంటలకు
అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►స్పానిష్ క్లాసెస్
ఉదయం 9 గంటలకు
►వీణ క్లాసెస్
మధ్యాహ్నం 3 గంటలకు
►పోయెట్రి క్లాసెస్
ఉదయం 10–30 గంటలకు
►క్రొచెట్ , ఎంబ్రాయిడరీ క్లాసెస్
ఉదయం 10 గంటలకు
►ఫ్రీ యోగా క్లాసెస్
ఉదయం 11 గంటలకు
►పెయింటింగ్ క్లాసెస్
మధ్యాహ్నం 1 గంటలకు
►చెస్ క్లాసెస్
ఉదయం 10 గంటలకు
►కార్డ్ మేకింగ్ వర్క్‌షాప్
మధ్యాహ్నం 3 గంటలకు
►మాయాబజార్ నాటక ప్రదర్శన
వేదిక– పబ్లిక్ గార్డెన్, సురభి థియేటర్,
సమయం–సాయంత్రం 6–30 గంటలకు
►క్రిస్మస్ వర్క్‌షాప్
వేదిక– రంగ్‌మంచ్, హిమాయత్ నగర్
సమయం– మధ్యాహ్నం 1 గంటకు
►సోలో ఆర్ట్ పెయింటింగ్ వర్క్‌షాప్
వేదిక– తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం– ఉదయం 10 గంటలకు
►పెయింటింగ్ వర్క్‌షాప్
వేదిక– ఫోనిక్స్ ఎరినా, హైటెక్‌సిటీ
సమయం– సాయంత్రం 4 గంటలకు
►ఫుడ్ ఫెస్టివల్
వేదిక– మారియట్ ఎగ్జిక్యూటివ్
అపార్ట్‌మెంట్స్, కొండాపూర్
సమయం– సాయంత్రం 6 గంటలకు
►షిబొరి వర్క్‌షాప్
వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ
సమయం– సాయంత్రం 4 గంటలకు
►డిజైనర్ ఎగ్జిబిషన్
వేదిక– తాజ్ కృష్ణ, బంజారాహిల్స్
సమయం– ఉదయం 9 గంటలకు
►బనారస్ శారీ ఎగ్జిబిషన్
వేదిక–సప్తపర్ణి,రోడ్‌నం.8,బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
వేదిక– అలయన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
►ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం– ఉదయం 9–30 గంటలకు
►లైవ్ ఆర్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్
సమయం– సాయంత్రం 4 గంటలకు
►సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– కళాకృతి, రోడ్ నం.10, బంజారాహిల్స్
సమయం– సాయంత్రం 6–30 గంటలకు
►థాలి – ఫుడ్ ఫెస్ట్
వేదిక– నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►పెట్ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్
వేదిక– హ్యాత్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం మధ్యాహ్నం 12–30 గంటలకు
►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్
వేదిక– వివంట బై తాజ్, బేగంపేట్
సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు
►కర్రసాము వర్క్‌షాప్
వేదిక– రవీంద్ర భారతి
సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు
►వన్ టైమ్ పేమెంట్ – బుక్ ఎగ్జిబిషన్
వేదిక– మారుతి గార్డెన్స్, లఈక్డ కా పూల్
సమయం– ఉదయం 10 గంటలకు
►డిజైనర్ జ్యువెల్లరీ ఫెస్ట్
వేదిక– జోయాలుకాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట
సమయం– ఉదయం 11 గంటలకు
►డైమండ్ కార్నివల్
వేదిక– జోస్ ఆలుక్కాస్, పంజాగుట్ట
సమయం– ఉదయం 11 గంటలకు
►వింటర్ షాపింగ్ ఎగ్జిబిషన్ సేల్
వేదిక– ప్రసాద్ మల్టీప్లెక్స్,
సమయం– ఉదయం 10 గంటలకు
►ఈవెనింగ్ బఫెట్
వేదిక– లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామిర్‌పేట్
సమయం– రాత్రి 7–30 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం– ఉదయం 10 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment