నేటి ముఖ్యాంశాలు | Major Events On 5th March | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Thu, Mar 5 2020 7:21 AM | Last Updated on Fri, Mar 6 2020 6:05 AM

Major Events On 5th March - Sakshi

ఏపీ/తెలంగాణ:
నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
ఏపీ వ్యాప్తంగా 1411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణ వ్యాప్తంగా 1339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఏపీలో పరీక్షకు హాజరుకానున్న 5 లక్షల 18 వేల 788 మంది విద్యార్థులు
ఏపీ: నేటి ఇంటర్ సెకండియర్ పరీక్షకు సెట్ నంబర్‌-2 ఎంపిక

తిరుపతి: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
ఈనెల 9 వరకు కొనసాగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

జాతీయం:
ఢిల్లీ: నిర్భయ దోషుల డెత్‌వారెంట్‌పై నేడు పటియాల హౌస్‌ కోర్టులో విచారణ

స్పోర్ట్స్‌:
నేడు మహిళల టీ-20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లు
ఇంగ్లండ్‌ Vs భారత్‌ (ఉదయం 9:30 గంటలకు మ్యాచ్‌
ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా (మ.1:30 గంటలకు మ్యాచ్‌

నగరంలో నేడు
కల్చరల్‌ ప్రోగ్రామ్స్, అవార్డ్స్‌ ఫంక్షన్‌ బై మమత రఘువీర్‌  
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 10 గంటలకు 

కిసి ఔర్‌ క సప్న : హిందీ ప్లే సుత్రదార్‌  
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు

తెలుగు , హిందీ ఫిల్మ్‌ సాంగ్స్‌ బై డీఏ మిత్ర , వి శశికళ స్వామి,  
డి. సురేఖ మూర్తి తదితరులు 

వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌ పల్లి 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు 

నట సామ్రాట్‌ : డ్యాన్స్‌ కాన్సర్ట్‌ బై ప్రతిభ రాజ్‌ గౌడ్‌  
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌ పల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

మాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీణా సుబ్రమణ్యం 
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్‌ , సికింద్రాబాద్‌  
సమయం: సాయంత్రం 5 గంటలకు 

లేబల్‌ లవ్‌ : ఎగ్జిబిషన్‌ , సేల్‌ బై శశి నహత 
వేదిక: హయత్‌ ప్లేస్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

హిందీ క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
సమయం: సాయంత్రం 4 గంటలకు 

వర్క్‌ షాప్‌ ఆన్‌ ఐఎల్‌ఇఏ 
వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ 
సొసైటీ, బాచుపల్లి 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై జొగెన్‌ చౌదరి, రాంకుమార్‌ 
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నరసింహ గౌడ 
వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
సమయం: ఉదయం 10 గంటలకు 

ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 

సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

ఛాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రడిషన్‌ హైదరాబాద్‌ , హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యామ్నం 12:30 గంటలకు 

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ ఆండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్‌ , మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement