
పాట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లలూప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నవారిని వేలు నరుకుతామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రబ్రీ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొంతు కోసేందుకు, ఆయన చేయి నరికేందుకు చాలా మంది బిహారీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment