ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు | maoists, police gun firing at danthewada district | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Published Mon, Apr 11 2016 10:02 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists, police gun firing at danthewada district

ఛత్తీస్గఢ్: దంతేవాడ జిల్లా కంకిపాడు వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగతున్నాయి. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, జిల్లా పోలీసు బృందాలు పాల్గొన్నాయి. దంతేవాడలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో అప్రమత్తమైన పోలీసులు ప్రతిదాడిగా కాల్పులు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement