'జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్' పరిశీలించిన మర్రి శశిధర్ రెడ్డి | marri sasidhar reddy visits jawahar lift irrigation | Sakshi
Sakshi News home page

'జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్' పరిశీలించిన మర్రి శశిధర్ రెడ్డి

Published Thu, Jul 14 2016 3:28 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM

marri sasidhar reddy visits jawahar lift irrigation

న్యూఢిల్లీ : రిజర్వాయల్ అవసరం లేకుండానే మల్లన్నసాగర్, పాములపర్తికి నీటిని పంపింగ్ చేయొచ్చు అని టి.కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. గురువారం హర్యానాలోని జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మర్రి శశిధర్రెడ్డి, ప్రొ.పురుషోత్తం రెడ్డి బృందం పరిశీలించింది. అనంతరం మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ... రిజర్వాయర్ లేకుండానే అక్కడ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement