ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం | Militant killed in encounter with security forces in Kashmir | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

Published Tue, Jan 10 2017 9:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

Militant killed in encounter with security forces in Kashmir

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా, ఓ జవాను గాయపడ్డాడు. కాగా ఉగ్రవాదుల సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  పొంచిఉన్న ఉగ్రవాదులు...భద్రతాదళాలపై కాల్పులు ప్రారంభించగా, ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కాగా హతమైన ఉగ్రవాది ఏ తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement