భారత బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం | Militant killed in jammu kashmir  gunfight  | Sakshi
Sakshi News home page

భారత బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Published Sun, Oct 22 2017 8:34 AM | Last Updated on Sun, Oct 22 2017 8:34 AM

Militant killed in jammu kashmir  gunfight 

సాక్షి, శ్రీనగర్‌: ఓ ఉగ్రవాదిని భారత సైనిక బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ప్రత్యేక ఆపేరేషన్‌ చేపట్టాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా మీడియాకు తెలిపారు. ఆ ఉగ్రవాది ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ ఇంకా కోనసాగుతోందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement