కాశ్మీర్ లో భూకంపం.. రెక్టార్ స్కేలుపై తీవ్రత 5 | Moderate quake jolts Kashmir | Sakshi

కాశ్మీర్ లో భూకంపం.. రెక్టార్ స్కేలుపై తీవ్రత 5

Published Fri, Jun 13 2014 8:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

Moderate quake jolts Kashmir

న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దోడా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5గా నమోదైంది.

ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు. పాకిస్థాన్లోని నైరుతి ప్రాంతంలోనూ శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement