మన్మోహన్‌కు మోదీ శుభాకాంక్షలు | Modi wishes Manmohan Singh on birthday  | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌కు మోదీ శుభాకాంక్షలు

Published Tue, Sep 26 2017 12:01 PM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM

Modi wishes Manmohan Singh on birthday  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రదాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు...ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాల’ని  ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. మన్మోహన్‌ సింగ్‌ అవిభక్త పంజాబ్‌లో 1932, సెప్టెంబర్‌ 26న జన్మించారు.

జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.దేశంలో ఆర్థికాభివృద్ధికి దూరదృష్టితో మన్మోహన్‌ బాటలు వేశారని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement