జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు | mukhtar abbas naqvi sent to judicial custody in election code case | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు

Published Wed, Jan 14 2015 4:54 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు - Sakshi

జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు నఖ్వీపై ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో రాంపూర్ కోర్టు నఖ్వీకి ఏడాది జైలుశిక్ష విధించింది. అయితే వెంటనే కేంద్ర మంత్రి నఖ్వీకి బెయిల్ కూడా మంజూరుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement