న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, 2016 సంతోషంగా గడిచిపోవాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2016 ఏడాది శాంతి, సంతోషం, ఆరోగ్యం అందరికీ కలగాలని మోదీ కోరుకున్నారు. ప్రధాని శుక్రవారం ఉదయం దేశప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, ముందుగు సాగిపోవాలన్నారు.
As the year 2016 begins, my greetings & good wishes to everyone. May 2016 bring joy, peace, prosperity & good health in everyone's lives.
— Narendra Modi (@narendramodi) January 1, 2016