బదిలీపై అసంతృప్తి, నాగాలాండ్ గవర్నర్ రాజీనామా | Nagaland Governor resigns, says was transferred from Mizoram without consultation | Sakshi
Sakshi News home page

బదిలీపై అసంతృప్తి, నాగాలాండ్ గవర్నర్ రాజీనామా

Published Fri, Jul 11 2014 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

Nagaland Governor resigns, says was transferred from Mizoram without consultation

నాగాలాండ్: నాగాలాండ్ గవర్నర్ వాక్కోమ్‌ పురుషోత్తమన్‌ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. మిజోరం గవర్నర్‌గా వ్యవహరిస్తున్న  పురుషోత్తమన్‌ను నాగాలాండ్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా తనను సంప్రదించకుండా నాగాలాండ్కు బదిలీ చేయటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పురుషోత్తమన్ వెల్లడించారు. నరేంద్ర మోడీ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement