ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు | narendra modi congrats isro scientists | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు

Published Wed, Dec 16 2015 8:02 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

narendra modi congrats isro scientists

ఢిల్లీ: పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను  విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా మరో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించారని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకున్న సందర్భంలో ఈ ప్రయోగం జరగడం విశేషంగా తెలిపిన ప్రధాని, సింగపూర్తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement