సార్క్ దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ | Narendra Modi meets SAARC leaders | Sakshi
Sakshi News home page

సార్క్ దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ

Published Tue, May 27 2014 10:56 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Narendra Modi meets SAARC leaders

న్యూఢిల్లీ : ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సార్క్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా  ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు హమిద్‌ కర్జాయ్‌తో కలిసి ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక మోడీ వెంట విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement