ధన్యవాదాలు జగన్‌ జీ: ప్రధాని మోదీ | Narendra Modi Retweet To YS Jagan For Birthday Wishes | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ప్రధాని మోదీ

Published Tue, Sep 17 2019 5:15 PM | Last Updated on Tue, Sep 17 2019 6:08 PM

Narendra Modi Retweet To YS Jagan For Birthday Wishes - Sakshi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ 69వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ట్విటర్‌ వేదికగా  శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలపై మోదీ ట్విటర్‌లో స్పందిస్తూ .. ' నా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలిపిన మీకు ధన్యవాదాలు జగన్‌ జీ !' అంటూ రీట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement