ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్  | AP Chief Minister YS Jagan Wishes PM Modi On His 73rd Birthday | Sakshi
Sakshi News home page

ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ 

Sep 17 2023 10:55 AM | Updated on Sep 17 2023 12:13 PM

AP Chief Minister YS Jagan Wishes PM Modi On His 73rd Birthday - Sakshi

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్బంగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో.. 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి 73వ పుట్టినరోజు సందర్బంగా నా శుభాకాంక్షలు' అని రాశారు. 

ఇది కూడా చదవండి: ‘వైఎస్సార్‌ పర్యావరణ’ భవనాలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement