గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు! | New bill to be introduced by Gujarat Government | Sakshi
Sakshi News home page

గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు!

Published Mon, Nov 10 2014 12:05 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు! - Sakshi

గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు!

ఆహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రతిపాదనతో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది. స్ఠానిక సంస్థల ఎన్నికల్లో ఓటు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. 
 
ఓటు వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధనను బిల్లులో పెట్టనున్నారు. అయితే గుజరాత్ సీఎం ఆనందిబెన్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement