న్యూఢిల్లీ: ఆధార్ కార్డులకు సంబంధించిన యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) చైర్మన్‌కు తమ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇవ్వదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం చెప్పారు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని, కానీ తమ ప్రభుత్వం యూఐడీఏఐ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇచ్చేందుకు సముఖంగా లేదని స్పష్టం చేశారు.
ఏపీ కేడర్ 1977 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను యూఐడీఏఐ చైర్మన్‌గా మరో ఇద్దరిని సభ్యులుగా ప్రమాణం చేయించారు.
‘ఆధార్ చైర్మన్‌కు కేబినెట్ హోదా లేదు’
Published Fri, Sep 9 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement