ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరు: మెహబూబా | no one of touch the Article 370 says mehabooba | Sakshi
Sakshi News home page

ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరు: మెహబూబా

Published Fri, Mar 6 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

no one of touch the Article 370 says mehabooba

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఆ ఆర్టికల్‌ను రద్దు చేసే ప్రసక్తే ఉండబోదని స్పష్టంచేశారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎవరూ తొలగించలేరన్నది అందరికీ తెలుసు. దీనర్థం మాది పైచేయి.. బీజేపీది కిందిచేయి అయిందని కాదు' అని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement