పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తం లేదు: ఎన్‌ఐఏ | Pakistan is not involved in Pathankot attack: NIA | Sakshi
Sakshi News home page

పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తం లేదు: ఎన్‌ఐఏ

Published Sat, Jun 4 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

Pakistan is not involved in Pathankot attack: NIA

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై  దాడి చేసిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం సహకరించినట్లు, దాడి వెనుక దాని హస్తం ఉన్నట్లు ఆధారాలు లేవని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) డెరైక్టర్ జనరల్ శరద్ కుమార్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.  జైషే మహ్మద్ సంస్థ చేసిన ఈ  దాడి వెనుక పాక్ ప్రభుత్వ సహకారంగాని, దాని సంస్థల హస్తంగాని లేదన్నారు. ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో ఎన్‌ఐఏ వివరణ ఇచ్చింది. ప్రకటనను వక్రీకరించారంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement