న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే లోకసభ వాయిదా పడింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ వ్యాఖ్యల వివాదంపై ప్రధానమంత్రి వివరణ యివ్వాల్సిందిగా పట్టుబట్టడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిద వేశారు.
ఇది ఇలా రాజ్యసభలో ఇటీవల వర్షాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నష్టపోయిన రైతుల సమస్యపై చర్చించడానికి కొద్ది సమయం కేటాయిస్తారు. అలాగే గ్రామీణ బ్యాంకుల సవరణ బిల్లును ఆమోదానికి పెడతారు.
లోక్ సభ వాయిదా
Published Tue, Mar 3 2015 12:04 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement